Kagiso Rabada became the latest bowler in Indian Premier League (IPL) to pick up the wickets of Royal Challengers Bangalore superstars AB de Villiers and Virat Kohli in the same match.
#IPL2019
#KagisoRabada
#viratKohli
#ABDeVilliers
#delhicapitals
#royalchallengers
#cricket
సీజన్‌లో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ తన వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. గంటలకి 145-150కిమీ వేగంతో నిప్పులు చెరిగే బంతులు విసుతున్న ఈ పేసర్‌ని ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకున్న బాధితుల్లో ఇప్పటికే అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ చేరిపోయారు.